Title (Indic)ఆపెతో నేమి మాటాడీ నంత వాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెతో నేమి మాటాడీ నంత వాఁడు యీ పనికి నావంక నిటు చూడుమనవే (॥ఆపె॥) తగవు చెప్పఁగఁబోతే తన మీఁద వెూఁచు మాట మగువలకెంతైనా మంచితనాలే యెగసక్యాలిఁక వద్దు యేల రట్టుసేసుకొని యిగిరించె వలపులు యీడకు రమ్మనవే (॥ఆపె॥) పంతములాడఁగఁబోతే పాడి దానే యియ్యవలె కాంతల నెవ్వరైనాను కాదనరు వింతలేల సేసుకొని వేగిరమే తనకును యెంతైనాఁ బోదు వావి యీడకు రమ్మనవే (॥ఆపె॥) వెనక సుద్దులెంచితే వేవేలుఁ దనవల్లనే వనితల కెప్పుడును వాసి వన్నెలే యెనసెను శ్రీ వెంకటేశుఁడు ముందె నన్ను యినుమడించెఁ దమక మీడకు రమ్మనవే English(||pallavi||) ābĕdo nemi māḍāḍī naṁta vām̐ḍu yī panigi nāvaṁka niḍu sūḍumanave (||ābĕ||) tagavu sĕppam̐gam̐bode tana mīm̐da vĕూm̐su māḍa maguvalagĕṁtainā maṁchidanāle yĕgasakyālim̐ka vaddu yela raṭṭusesugŏni yigiriṁchĕ valabulu yīḍagu rammanave (||ābĕ||) paṁtamulāḍam̐gam̐bode pāḍi dāne yiyyavalĕ kāṁtala nĕvvarainānu kādanaru viṁtalela sesugŏni vegirame tanagunu yĕṁtainām̐ bodu vāvi yīḍagu rammanave (||ābĕ||) vĕnaga suddulĕṁchide vevelum̐ danavallane vanidala kĕppuḍunu vāsi vannĕle yĕnasĕnu śhrī vĕṁkaḍeśhum̐ḍu muṁdĕ nannu yinumaḍiṁchĕm̐ damaga mīḍagu rammanave